Surprise Me!

Ganesh Immersion: మహిళలు, పిల్లలను రెండు గంటల పాటు ఎండలో..! | Oneindia Telugu

2025-09-06 14 Dailymotion

Ganesh Immersion. పోలీసులు బారికేడ్లు పెట్టి భక్తులను నిలువరించారు. దీంతో భక్తులో ఒకే దగ్గర ఉండాల్సి వచ్చింది. ఎండ తీవ్రంగా ఉండడంతో మహిళలు, పిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడ్డారు. దాదాపు రెండు గంటల పాటు ఎండలో ఉండడంతో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వన్ ఇండియా తెలుగు వీడియో చేస్తుండడంతో పోలీసులు భక్తులను బయటకు పంపారు.
The police put up barricades to stop the devotees. Due to this, the devotees had to stay in one place. Women, children and the elderly suffered due to the intense sun. They expressed anger at the police for being in the sun for almost two hours. The police sent the devotees out when One India Telugu was making a video about this.
#ganeshImmersion
#hyderabad
#Devotees



Also Read

గణేషుడికి 5 తులాల బంగారం వేసి మర్చిపోయి నిమజ్జనం ..! :: https://telugu.oneindia.com/news/telangana/family-panics-after-forgetting-5-tola-gold-chain-on-ganesh-idol-recovers-it-from-the-lake-450033.html?ref=DMDesc

కంటోన్మెంట్ ఎమ్మెల్యేపై దాడి..50 మందికిపైగా మూకుమ్మడిగా దూసుకొచ్చారు :: https://telugu.oneindia.com/news/telangana/cantonment-mla-ganesh-brutally-attacked-by-unknown-persons-444403.html?ref=DMDesc

వీధి పోటు ఉంటే ఇంటికి అరిష్టమా? వినాయకుడి విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్టిస్తారు? :: https://telugu.oneindia.com/jyotishyam/feature/is-a-street-facing-the-house-inauspicious-why-is-a-vinayaka-idol-installed-423229.html?ref=DMDesc